Home » hydera
హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) షాకిచ్చింది.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని అన్నారు.
కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా సోమవారం నుంచి బుధవారం వరకు మూడురోజులు పాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది
ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించిందో ముఠా. బాధితుల నుంచి మొత్తం రూ.6 కోట్ల వసూళ్లకు పాల్పడింది.
టికెట్ల అమ్మకాల విషయంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఈవెంట్ అయినా పారదర్శకంగా అవినీతిరహితంగా జరగాలన్నదే లక్ష్యమని తెలిపారు. టికెట్ల అమ్మకాల బా�
ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41(ఏ) కింద ఆయనకు షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అయితే, పోలీసుల తీరుపై రాజాసింగ్ మండిపడ్డారు. పాత కేసుల్లో తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. �