Home » Hyderabad Begging Mafia
హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ పేరుతో మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వృద్ధులు,చిన్నారులు,మహిళలతో బెగ్గింగ్ మాఫియాతో అక్రమార్కులు దందాలకు దిగుతున్నారు. బీహార్ ముఠా చేసే బెగ్గింగ్ దందాలు బయటపడుతున్నాయి.
కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, చిన్న పిల్లలను, మహిళతో బెగ్గింగ్ చేయిస్తున్నారు. మహిళల చేతికి చంటిబిడ్డలను ఇచ్చి బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కునేలా చేసి ఆ డబ్బుతో బెగ్గింగ్ మాఫియా కోట్ల రూప�