Home » Hyderabad Blackhawks
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. చివరిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని ఎదురుకుంది. తాజాగా మరోసారి విజయ్ స్పోర్ట్స్ వైపు