Home » Hyderabad Builder Madhu Case
హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మధుపై రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమను దూరం చేసిన మధును హత్యచేయడానికి రేణుప్రసాద్ స్కెచ్ వేశారు.