Home » Hyderabad Businessman
Match Fixing in IPL 2025 : హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త ఖరీదైన బహుమతులతో ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ బీసీసీఐ ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేసింది.
తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు.