Home » Hyderabad Cases Today
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 729 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 06 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 206 యాక్టివ్ కేసులుండగా..3 వేల 714 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 72 కరోనా కేసులు బయటపడ్డాయి.