Home » Hyderabad Chain Snatching
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి హయత్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. కిరాణ షాపు నిర్వహిస్తున్న సునీత అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల గోల్డ్ చైన్ తెంపుకుని పారిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు వచ్చారు.
హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. ఇటీవలే ఒక్కరోజే గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు మరువక ముందే.. మరో చోరీ జరిగింది. ఈసారి ఎల్బీనగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది.
జంట నగరాల్లో వరుస చైన్ స్నాచింగ్ లు కలకలం రేపాయి. నగరవాసులను భయాందోళనకు గురి చేశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ లపై నిఘా పెట్టిన పోలీసులు.. స్నాచర్ల ఫొటోల ఆధారంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్