Home » Hyderabad Chicken merchants
Chicken Prices Down: బర్డ్‌ఫ్లూ ప్రభావం చికెన్‌పై భారీగా పడింది. సంక్రాంతి సందర్భంగా గతంలో హైదరాబాద్‌లో భారీగా చికెన్ అమ్మకాలు జరిగేవి. కానీ ఈసారి బర్డ్‌ఫ్లూ భయాంతోళనలతో 80శాతం మంది చికెన్ కొనుగోలు చేయలేదని హైదరాబాద్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో ధర 200