Hyderabad. director B Jaya

    BA Raju : ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

    May 22, 2021 / 08:18 AM IST

    సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

10TV Telugu News