Home » Hyderabad Dist
ఎండలు మండుతున్నాయి. వీటితో పాటు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ..సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. టమాట మోత మోగిస్తుంటే..చిక్కుడు చికాకు పెడుతోంది. పచ్చిమిర్చి మరింత ఘాటు ఎక్కితే..బీన్స్ బెంబేలెత్తిస్తోంది. కూరగాయ�
హైదరాబాద్ : ఓటర్ల తుది జాబితా సిద్ధమౌతోంది. 2019 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన వారు ప్రతొక్కరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని…ఓటర్లలో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని జీహెచ్ఎంసీ, ఎన్నికల అధికారులు కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనితో చాలా మ