Home » Hyderabad Formula E Car Race
శనివారం (ఫిబ్రవరి 11) జరిగిన ఫార్ములా E రేసింగ్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీలతో కలిసి సందడి చేశారు. KTR, సచిన్, ఆనంద్ మహీంద్రాతో పర్సనల్ గా కూడా కలిసి మాట్లాడారు. మాహింద్రాకి చెందిన రేసింగ్ కార్లని పరిశీలించి అంద
ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ ఫిబ్రవరి 11న నుంచి కారు రేసింగ్ ని నిర్వహించ బోతున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తు