Home » Hyderabad Ganesh Immersion 2022
భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కోలాహలం నెలకొంది. నగరవ్యాప్తంగా ఉన్న గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామూహిక వినాయక నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.