Hyderabad Ganja Seized

    హైదరాబాద్ లో 12 కిలోల గంజాయి స్వాధీనం, నిందితుడు అరెస్టు

    October 22, 2023 / 04:45 PM IST

    ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

10TV Telugu News