Home » Hyderabad Kokapet
సెమీకండక్టర్ డిజైన్, డెవలప్‌మెంట్ ఫెసిలిటీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోంది చెప్పారు.