Home » Hyderabad Liberation day
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత�
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.