Home » Hyderabad local trains
బేంగపేట్ - నెక్లెస్ రోడ్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే రైలు ఆగిపోయిన సమయంలో రైలు నుంచి భారీ శబ్ధాలు రావడంతో ప్రయాణికులు �
గరంలోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు.