Home » Hyderabad Man Killed
అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. నార్త్ కరోలినా క్యారిసిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొంగళ్ల సాహిత్ రెడ్డి (25) చనిపోయాడు. మే 14వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 04.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అతను ఉంటున్న ప్లాట్ నుంచి జిమ్‌కు నడుచుకుంటూ వెళ