Home » Hyderabad Meteorological Centre
తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని తెలిపింది.
కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ సహా పలు ప్రాంతాల్ల భారీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ �
ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్‌జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు
ఈనెల10వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ క�