Home » Hyderabad Metro train
హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు వీలైనంత త్వరగా టికెట్ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొవిడ్-19 తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందిన్నారు. కానీ, తమ సిబ్బంది స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా ఈ రోజు తాము ఈ విజయాన్ని చవి చూడగలిగామని తెలిపారు.
అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఏం జనంరా బాబాయ్ అంటున్నారు మెట్రో ప్రయాణికులు. ట్రైన్ ఎక్కడానికి, దిగడానికి ప్రయాణికులు కుస్తీ పట్టాల్సి వస్తోంది.
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వీడటం లేదు. టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయింది. మెట్రో రైలును సిబ్బంది ఎర్రమంజిల్ స్టేషన్ లో ఆపేసి ప్రయాణికులను దింపేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బంది మెరుపు సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. జీతా పెంపు హామీ రాకపోవడంతో ఇవాళ కూడా విధులకు దూరంగా ఉన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ మెట్రో ఫర్ సేల్
తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలతో... హైదరాబాద్ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా.? గత లాక్డౌన్ మెట్రోకు ఎలాంటి నష్టాలు తీసుకొచ్చింది..? ఈ నేపథ్యంలో మెట్రో ముందున్న మార్గాలేంటి.?