-
Home » Hyderabad Metro Train New Record
Hyderabad Metro Train New Record
హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు.. ఒక్క రోజే 5.47 లక్షల మంది ప్రయాణం
November 6, 2023 / 08:39 AM IST
హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.