Home » Hyderabad New CP
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడిన ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమని కూడా హెచ్చరించారు.
హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కమిషనర్గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.