Home » Hyderabad new police commissioner
సిటీకి కొత్త బాస్ వచ్చారు
హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కమిషనర్గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. అడిషనల్ డీజీ హోదాలో రానున్నారు. నగర పోలీసు కమిషనర్ గా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీకి డీజీగా బదిలీ అయ్యారు