Home » Hyderabad Nims Hospital
తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా హైదరాబాద్ నిమ్స్ విస్తరణకు నడుం బిగించింది.
నిమ్స్ ఆస్పత్రి విస్తరణ కోసం ఎర్రమంజిల్లో.. ఆర్ అండ్ బీకి చెందిన 32 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఆర్ అండ్ బీ భూమిని కేటాయించడంతో పాటు.. భవన నిర్మాణ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆస్పత్రి విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.1,571 కోట్ల రూపాయలను మంజ