Home » Hyderabad Numaish 2022
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.