Home » hyderabad police arrest robber
రాత్రి కాగానే అసలు అవతారం ఎత్తుతాడు. దొంగతనాలకు దిగుతాడు. తాళాలు వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడి కన్ను పడిందా? ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే.
ఛత్తీస్ గఢ్ కు చెందిన గంగాధర్ అనే దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కానీ ఈ దొంగ అందరిలాంటోడు కాదు. ఇతడి వివరాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. ఇతడో హైటెక్ దొంగ. దర్జాగా ఫ్లైట్ లో హైదర�