Home » Hyderabad pollution
హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. భాగ్యనగరం మరో హస్తినగా మారుతోందా? చలికాలం వస్తే చాలు.. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పక్కనున్న మనిషే కనిపించనంత పొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థ�