Home » hyderabad rains today
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద
హైదరాబాద్ హై అలెర్ట్... మరో రెండు గంటల్లో భారీ వర్షం