Home » Hyderabad Rains
బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ద్రోణి ప్రభావంతోపాటు రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
Hyderabad Rain : హైదరాబాద్లో జోరు వాన
రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో ఉదయమంతా ఎండగా ఉన్న వాతావరణం.. మధ్యాహ్నం సమయానికి ఒక్కసారిగా మారిపోయింది.