Home » Hyderabad Rains
అల్ప పీడనం వాయుగుండం మారే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
Heavy Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
5 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కుకట్పల్లి, మియాపూర్, మల్కాజగిరి, ఎల్బీనగర్, బేగంపేట, జూబ్లిహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన పడుతోంది.
డ్రైనేజీలు, నాలాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్,
3 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Hyderabad Heavy Rain