Home » Hyderabad Rains
నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు...Telangana Rain Alert
ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. Musi River
తెలంగాణ వాసులు వాన కష్టాలు ఇప్పట్లో తీరేట్టు కనబడటం లేదు. మరిన్ని రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ లు జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాల కారణంగా గమ్యస్ధానాలకు చేరుకునేందుకు క్యాబ్లను ఆశ్రయిస్తున్న వారు లబోదిబో మంటున్నారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండ�
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది.
Hyderabad Rain : వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
Hyderabad Rains : చినుకు పడిందంటే చెరువులే..!
Telangana Rains : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పరిగిలో గంటన్నర పాటు వర్షం బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారు జామున మొదలైన వర్షం సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయంగా మారాయి.
చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ లో కాలనీలు మునిగిపోతున్నాయి.. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా అని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.