Home » Hyderabad Rains
మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Hyderabad Rains
మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం కారణంగానే బాలుడు అందులో పడిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. Hyderabad - Boy Washed Away
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Heavy Rains
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేవారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. వర్షపు నీరు చేరడంతో ఎగ్జిట్ 2, 7లను మూసివేసినట్టు తెలిపారు.
10 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వానలు పడే అవకాశం ఉందంది. Telangana Rains
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
ఎంతో అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు అధికారులు సూచించారు.
ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. Hyderabad Traffic