Home » Hyderabad Rains
మరో మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంఉంది.
హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరాన్ని వర్షం కుమ్మేసింది. రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయంది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దంటే వర్షాలు కురిపిస్తున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు చోట్ల వాన దంచికొట్టింది.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
హైదరాబాద్లో వర్షం వస్తుందంటేనే ప్రజలు భయపడుతుంటారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే. కొద్దిపాటి వర్షం వచ్చినా పలు ప్రాంతాల్లో రహదారులు కాల్వలను తలపిస్తుంటాయి. తాజాగా కురిసిన వర్షానికి వరదనీటిలో �
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514.75 ఏడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 అడుగులుగా ఉంది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.