-
Home » Hyderabad region
Hyderabad region
Real Estate : హైదరాబాద్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల రికార్డు.. డిసెంబర్లో రూ. 2,340 కోట్లు
January 13, 2022 / 09:46 PM IST
కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.