Home » Hyderabad Shamshabad Airport
తిమింగలం ఆకారంలో ఉండే ఎయిర్‌బస్ బెలుగా ఇది. దీన్ని భారీ వస్తువుల రవాణాకు వాడతారు.
గోల్డ్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. కేటుగాళ్లు మాత్రం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఖతర్నాక్ స్క