Home » Hyderabad Softwares
వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. కానీ పేపర్ బాక్స్ లో వాటర్ సప్లై గురించి ఎక్కడా విని ఉండరు. ఇద్దరు యువ సాప్ట్ వేర్ ఇంజనీర్ కుర్రాళ్లు ఇటువంటి వినూత్న ఐడియా వేశారు. ఐడియా వేయటమే కాదు దాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు