Home » Hyderabad Tajkrishna Hotel
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తుంది. అయితే, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనసైతం పాలేరు నియోకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణా వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.