Home » Hyderabad Team
Tilak Varma : టీమిండియా ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.
తన్మయ్ అగర్వాల్ వీరబాదుడుకు దిగ్గజ క్రికెటర్ల రికార్డులు బద్దలయ్యాయి. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగానూ తన్మయ్ రికార్డు నెలకొల్పాడు.