Home » Hyderabad Traffic Jam
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ నగరవాసులకు చుక్కలు చూపించింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. Hyderabad Rain