Home » Hyderabad - ViJayawada
ద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు కన్నుమూస్తున్నారు. కళ్ల ముందే జనం ప్రాణాలు పోతున్నా… ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ఫుల్గా మందుక