Home » Hyderabad Woman Manjulatha Kalanidhi
‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ దానికంటే ఈకరోనా కష్టంలో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’వల్ల ఎంతోమంది ఆకలి తీరుతుందని ఆలోచించారు హైదరాబాద్ కు చెందిన మంజులతా కళానిధి అనే మహిళ. ఈ ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ ఈ కరోనా కష�