Home » Hyderabad zoo
వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు వెటర్నరీ అధికారుల సాయంతో సింహానికి మత్తు ఇంజక్షన్ ఇప్పించారు. అనంతరం సింహాన్ని ఎన్ క్లోజర్ లో వదిలేశారు.
హైదరాబాద్ జూపార్కులో కలకలం రేగింది. చంపాజి దాడి చేయడంతో యాదయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌లో యాదయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సెప్టెంబర్ 30వ తేదీ