Home » Hyderabadi Haleem
హైదరాబాదీ హలీంకు మరింత గుర్తింపు దక్కింది. రసగుల్లా, బికనేరి భుజియా, రత్లామి సేవ్ వంటి భౌగోళిక గుర్తింపు (జీఐ-జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఉన్న 17 ఆహార పదార్థాల్లో ‘అత్యంత ప్రసిద్ధి చెందిన జీఐ’గా హైదరాబాదీ హలీం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచ