Home » Hyderabad’s Pista House
రంజాన్ మాసం వచ్చేసింది. ప్రతీ ఒక్కరూ ఎక్కువగా ఇప్పడు హలీం తింటారు. హైదరాబాద్ అంటే బిర్యానీ తర్వాత గుర్తొచ్చేది హలీం. హైదరాబాద్‌లో రంజాన్ మాసంలో అయితే సాయంత్రం అయితే చాలు రోడ్లు కిక్కిరిసిపోతాయి. హలీం తినేందుకు రోడ్లు మీద వరకు క్యూలు కడుతా�