Home » hyderarabad
ఇంట్లో అవసరాల కోసం దాచిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లలు కాజేసిన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ శంకర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగు లక్షల రూపాయలను ఇంట్లోని ఒక బ్యాగులో దాచాడు.