Hylocereus

    Dragon Fruit Cultivation : డ్రాగన్ ఫ్రూట్ సాగుతో మంచి సత్ఫలితాలు

    August 6, 2023 / 07:13 AM IST

    వినియోగదారుల ఆసక్తి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా,  కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన  డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.

10TV Telugu News