Home » Hyper Harish
ఏదైనా అతే.. బాధ కలిగినా, బాధ్యత పెరిగినా.. హరీష్ శంకర్ కి ఓవర్ రియాక్ట్ అవడం బాగా అలవాటైంది. పవన్ సినిమా ఒప్పుకుంటే పొంగిపోతాడు.. ఆగమంటే రెచ్చిపోతాడు.. రెడీ అవమంటే హై రేంజ్..