Home » Hypersonic Missiles
డీఆర్డీఓ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైర్మన్ డాక్టర్ వీ సమీర్ కామత్, ఇతర బృందాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) డీఆర్డీఓ భవిష్యత్తులో హైపర్ సోనిక్ క్షిపణులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. అందులో భాగంగానే ప్రపంచ దేశాలతో పాటు హైపర్ సోనిక్ ఆయుధాల అభివృద్ధి రేసులో భారత్ కూడా చేరింది. దేశాలన్నీ ఈ హైపర్ సోనిక్ ఆయుధాల కో�