Home » Hyundai Car
Hyundai Cars Big Discounts : వెర్నా సెడాన్ స్టిక్కర్ ధరపై రూ. 10వేల తగ్గింపును పొందుతుంది. రూ. 15వేల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. మొత్తం బెనిఫిట్స్ రూ. 15వేలు పొందవచ్చు.
Hyundai Car: దక్షిణకొరియా ఆటోమేకర్ హ్యూండాయ్ ఇకపై డీజిల్ ఇంజిన్ కార్లను విడుదల చేయడానికి నో చెప్పేసింది. నెక్స్ట్ జనరేషన్ డీజిల్ ఇంజిన్లను ఆపేయాలని ప్లాన్ చేసింది. ప్రస్తుత డీజిల్ ఇంజిన్ వెహికల్స్ లైఫ్ సైకిల్ అయిపోయేంత వరకూ వాడుకోవచ్చు. అవి డంపిం