Home » Hyundai Creta N Line launch
2023 Hyundai Creta Launch : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తయారీదారు హ్యుందాయ్ 2023 నైట్ ఎడిషన్ను రిలీజ్ చేసింది. బ్రెజిల్లో ఈ కొత్త లాంచ్ చేసింది. కొత్త హ్యుందాయ్ క్రెటా 2023లో భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు.