Home » Hyundai Electric car
Hyundai Electric Car : అత్యాధునిక టెక్నాలజీతో హ్యుందాయ్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే.. 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.